మెగా హీరోపై అయ్యప్ప స్వాముల ఫిర్యాదుNovember 21, 2024 సినీ నటుడు రామ్ చరణ్ అయ్యప్ప స్వామి మాల ధారణ చేసి దీక్షలో ఉండి కడప దర్గాను దర్శించడంపై అయ్యప్పస్వాములు పోలీసులకు ఫిర్యాదు చేశారు.