శబరిమల అయ్యప్ప దర్శనాలు మొదలు..భక్తుల సందడిNovember 15, 2024 కేరళలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం శబరిమలలో భక్తుల సందడి మొదలు కానుంది. శబరిమలలో అయ్యప్ప ఆలయ గర్భగుడి రెండు నెలల పాటు తెరవనున్నారు.