అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జగన్ కి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి హాజరు కావడం ఆయన హక్కు అని, ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పారు.
ayyanna patrudu
నర్సీపట్నంలో శనివారం అర్ధరాత్రి నుంచి తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడి ఇంటి వెనక వైపుఉన్న గోడను మునిసిపల్ అధికారులు ఈ తెల్లవారుజామున జేసీబీతో కూల్చేశారు. పంట కాల్వకు సంబంధించిన ప్రభుత్వం భూమిలోని రెండు సెంట్ల భూమిని ఆక్రమించి గోడ నిర్మించారని పేర్కొంటూ మునిసిపల్ కమిషనర్ నోటీసులు ఇచ్చారు. అయితే, వాటిపై ఈ నెల 2వ తేదీన జారీ చేసినట్టు ఉంది. ఆ నోటీసులను ఇప్పుడు ఇచ్చి ఆ […]
ముఖ్యమంత్రి జగన్, మంత్రి రోజాపై మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు మరోసారి అనుచిత వ్యాఖ్యలు చేశారు. బహిరంగసభలోనే నోటికి వచ్చినట్టు బూతులు తిట్టారు. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లో గెలుస్తానని జగన్ అంటున్నారని.. అసలు ఈ శాడిస్ట్ ఏం పీకాడని 175 సీట్లు వస్తాయని ప్రశ్నించారు. 25 ఎంపీలను గెలిపిస్తే మోడీ మెడలు వంచుతానని కథలు చెప్పిన జగన్.. ఇప్పటికి 15 సార్లు మోడీ దగ్గరకు వెళ్లారని..వెళ్లిన ప్రతిసారి గదిలో 20 నిమిషాలు ఉంటున్నాడని.. అక్కడ ఏం […]
ఇటీవల సీఎం జగన్ దావోస్ పర్యటనను టార్గెట్ చేసుకుని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ట్విట్టర్లో తీవ్ర విమర్శలు చేశారు. ఈ క్రమంలో ఆయన ఎంపీ విజయసాయిరెడ్డిపై కూడా మాటల తూటాలు పేల్చారు. వాటన్నిటికీ ఇప్పుడు విజయసాయి బదులు తీర్చేశారు. అయ్యన్నపై కౌంటర్ అటాక్ మొదలు పెట్టారు. నిన్న లోకేష్ ని.. ఎలకేష్, బోకేష్ అంటూ ఘాటుగా విమర్శించిన విజయసాయి.. ఈరోజు అయ్యన్నపాత్రుడిని కొజ్జా రికార్డింగ్ డ్యాన్సర్ అంటూ దుయ్యబట్టారు. సామాజిక న్యాయభేరి బస్సు యాత్రలో రికార్డింగ్ డ్యాన్స్ […]