Ayyagari Subbulakshmi

మొక్క మొలిచింది ముదమారంగా పుడమి తల్లి పులకించంగా వొడి దుడుకులవాతావరణం లోశక్తిని పెంచుకుంటూఎదిగింది. పెరిగిందిమురిపాల పూలతో పులకించిప్రకృతితో సరసాలాడిపిందె వేసిందికాయ కాసి, మధురఫలమైమానవ జీవితానికిమనుగడనిచ్చి ధన్యమైనది భూమాతఅది…