Ayesha Takia | ట్రోలింగ్ దెబ్బకి ఖాతా క్లోజ్August 24, 2024 Ayesha Takia – చిన్న వయసులోనే స్టార్ డమ్ చూసిన ఆయేషా టకియా ప్రస్తుతం కుటుంబ జీవితానికి పరిమితమైంది. అయినప్పటికీ ఆమెపై ట్రోలింగ్ నడుస్తోంది