పారా ఒలింపిక్స్ లో భారత’ బంగారు’ కొండ!August 31, 2024 పారిస్ వేదికగా జరుగుతున్న పారా ఒలింపిక్స్ లో భారత్ పై పతకాల వర్షం కురుస్తోంది. షూటింగ్, ట్రాక్ అండ్ ఫీల్డ్ అంశాలలో భారత్ కు మూడు పతకాలు దక్కాయి.