ఆథునిక సాంకేతిక పరిజ్ణానానికి తెలంగాణ సర్కార్ పెద్దపీట వేస్తోంది. అన్ని విభాగాల్లో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ పాలనా సౌలభ్యాన్ని పెంచుతోంది. తాజాగా ఆర్టీసీ లో కొత్త సాంకేతికతను ప్రవేశపెట్టారు. ఈ విధానం దేశంలోనే తొలిసారిగా తెలంగాణ సర్కారు అమలు చేస్తోంది. ఆర్టీసీ ప్రయాణికులకు మరింత మెరుగైన సేవలందించేందుకు ఈ విధానం ప్రవేశపెట్టామని అధికారులు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇకపై ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే ప్రయాణికులకు టికెట్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు రాకుండా బస్సుల్లో ఐ-టిమ్ (ఇంటెలిజెంట్ టికెట్ ఇష్యూయింగ్ […]