సారున్నారా? (గల్పిక )March 10, 2023 మధ్యాహ్నం కమ్మగా నిద్రపోతున్న వేళ హాల్లో లాండ్ లైన్ ఫోన్ గణగణ మోగింది…కమ్మటి నిద్ర చెదిరింది…అసలు నాకు ఒక్కటర్ధం కాదు నిద్రని ‘కమ్మగా’ అనిఎందుకంటారో? అదేమైనా తినే…