సమంతకు ‘మయోసైటిస్’.. ఈ వ్యాధి లక్షణాలు, చికిత్స ఏంటో తెలుసా?October 29, 2022 సమంత డబ్బింగ్ చెప్పే సమయంలో చేతికి సెలైన్ బాటిల్ ఉండటం అభిమానులను ఆందోళనకు గురి చేసింది. ‘మయోసైటిస్’అనే ఆటో ఇమ్యూన్ వ్యాధితో బాధపడుతున్నానని, దానికి చికిత్స కూడా తీసుకుంటున్నట్లు సమంత పేర్కొన్నది.