Attamma

” సుబ్బు…సుబ్బు.”..మంచం పై అచేతనంగా …చలనం లేని ..తన అరవై రెండేళ్ల భార్యను నిద్ర లేపే ప్రయత్నం చేశాడు…రాఘవయ్య…ఆమె లో చలనం లేదు..శరీరం కట్టి లా బిగుసుకు…