బాబుదే బాధ్యత.. దాడిని ఖండించిన జగన్July 11, 2024 టీడీపీని గుడ్డిగా సమర్థించే మీడియాకి ఆ పార్టీ అండదండలు ఉంటాయని, నిస్పక్షపాతంగా వార్తలు ఇచ్చే వారిని మాత్రం అణచివేసే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు జగన్.