హైదరాబాద్‌లో నాలుగు రోడ్ల కూడలిలో రెడ్ సిగ్నల్ పడిందంటే.. అప్పుడే సిగ్నల్ దగ్గరకు వచ్చిన వాహనం డ్రైవర్ మానసిక పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ప్రయాణం 10 నిముషాలు ఆలస్యం అవుతుందని మెంటల్ గా ప్రిపేర్ అవుతారు. మిగతా మూడు రోడ్లపై వాహనాలు తక్కువగా ఉన్నా.. తన సమయం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. వాహనాలు లేవు కదా అని పొరపాటున సిగ్నల్ జంప్ అయితే చలానా మోత మోగిపోతుంది. అందుకే తిట్టుకుంటూ జంక్షన్లో బండిపై […]