భారత టెన్నిస్ చుక్కాని సుమిత్ నగాల్!April 16, 2024 ప్రపంచ టెన్నిస్ పురుషుల సింగిల్స్ లో 80వ ర్యాంక్ సాధించడం ద్వారా సుమిత్ నగాల్ భారత ఉనికిని కాపాడగలిగాడు. మోంటేకార్లో మాస్టర్స్ మెయిన్ డ్రాలో చోటు సంపాదించిన తొలి భారత ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు.