Athena Movie Review

నెట్ ఫ్లిక్స్ నిర్మించిన ‘అథెనా’ ఫ్రెంచి మూవీ (సెప్టెంబర్ 2022 విడుదల) ఓటీటీలో వైరల్ అయింది. అంతర్జాతీయ దృష్టినాకర్షిస్తూ స్ట్రీమింగ్ అవుతోంది. ఫ్రెంచి దర్శకుడు రోమైన్ గ్రావాస్ ఆశ్చర్యపర్చే సినిమా నిర్మాణం గావించాడు.