అచ్యుతాపురం సెజ్‌లో భారీ పేలుడు.. ఒకరు మృతి, 18 మందికి గాయాలుAugust 21, 2024 ప్రమాద సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలికి చేరుకొని పరిశ్రమలో చిక్కుకున్న కార్మికులను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నారు.