అసెంబ్లీకి రండి, మాట్లాడండి.. నేను అవకాశం ఇస్తాAugust 17, 2024 అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, జగన్ కి సలహా ఇచ్చారు. అసెంబ్లీకి హాజరు కావడం ఆయన హక్కు అని, ఆయన అసెంబ్లీకి రావాలని చెప్పారు.