ఈనెల 22నుంచి ఏపీ అసెంబ్లీ.. జగన్ వ్యూహం ఏంటి..?July 16, 2024 జగన్ ఓ సాధారణ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వస్తారా, చర్చల్లో తగిన ప్రాధాన్యత ఇవ్వకపోయినా సభలోనే ఉంటారా అనేది తేలాల్సి ఉంది.