హమ్మయ్య.. అమరావతికి అప్పు వచ్చేసిందిAugust 20, 2024 అప్పుచేసి అమరావతి’ అనే కాన్సెప్ట్ పట్టాలెక్కడానికి రెడీగా ఉంది. కేంద్రం ఇప్పించే రూ.15వేల కోట్లతో అమరావతి రూపు రేఖలు ఏమేరకు మారిపోతాయో చూడాలి.