Love Me If You Dare Review: లవ్ మీ ఇఫ్ యూ డేర్ –రివ్యూ! {1.75 /5}May 25, 2024 Love Me If You Dare Telugu Movie Review: ఆశీష్ రెడ్డి హీరోగా 2022 లో కాలేజీ యాక్షన్ ‘రౌడీ బాయ్స్’ తో పరిచయమయ్యాడు గానీ అది సక్సెస్ కాలేదు. తిరిగి ఇప్పుడు ‘లవ్ మీ ఇఫ్ యూ డేర్’ అనే రోమాంటిక్ హార్రర్ లో నటించాడు.