Asampurna

ఈ లోకంనీ కాళ్లకు చుట్టుకున్న గజ్జె చేసే తైతక్క శబ్దంఅయినా నువ్వు లోకువ దానికిఈ ప్రేమాఆ బంధంనువ్వు వదిలేసిన నీ నిశ్వాస విడిచే ఒకానొక నీరవ రాగంఅయినా…