Asalaina Aishwaryam

ఉదయం సుమారు 8 గంటల సమయంలో పక్కింటి ప్రసాదిని హడావిడిగా తమ ఇంటికేసి రావడం చూసి, గాభరా పడ్డాడు రామనాథం. ఆవిడ భర్త ఆరోగ్యం బాగా లేక…