ఎప్పుడూ మీ ఊహల్లోబతకడమేనా ?కొన్ని వదిలేయండి..ఆమె కోసం…మనసులో గోడలకు వేసుకున్నసున్నిత రంగు చిత్రాలనుస్పృశించకండి..వెలసిపోతాయిగొంతు విప్పిన మాటల కాఠిన్యానికి లేని బిరుదులు తగిలించకండి..తట్టి చూడండిహృదయం లోని ఏ పొరనోచిరిగిందేమో…!!పరువపు…
Aruna Dhulipala
రెక్కలు మొలుస్తాయట ఆశలకు…..పగ్గాలు వేయాలి మరి, పట్టి లాగాలంటే..పరుగులు తీయకూడదు,సన్నటి వెలుగు కనబడిందని….చీల్చుకొని వెళ్లాలి చిమ్మచీకట్లను..సాహస కృత్యమై సాగాలి అగాధాల వెంట..అందుకోవాలి అవకాశాల ఆసరాలను..నింపుతూ పోవాలి కాల…
కాలపు మూసలో పడిపట్టించుకోలా…వయసు కరిగిన విషయంఆలోచనే లేదు రేపటిరోజు గురించి,ఎప్పుడూ నిన్నటిలోకి తొంగిచూస్తూ .. వాయిదాలు వేస్తూ గడపడమే ఏ పనికైనాగుర్తొస్తుంది అప్పుడే రేపు అని..ఉత్త భ్రమలో…