ఏక్ నిరంజన్…(కథ)March 21, 2023 పొద్దున్నే లేచి స్నానం చేసి పూజ చేసుకుంటున్న అమ్మ గొంతుతో, మెలకువ వచ్చింది దీపికకు . కమ్మటి ఫిల్టర్ కాఫీ వాసన రారమ్మని పిలుస్తోంది. బెంగళూరు నుండి…