పాక్ స్వర్ణవిజేతకు 3 లక్షలు- భారత రజత విజేతకు 50 లక్షలు!August 10, 2024 ఒలింపిక్స్ పతక విజేతలకు ఇచ్చే నజరానాల విషయంలో భారత్ కు, పాక్ కు మధ్య నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.