Arrest

ఈ ఇష్యూను సీరియస్‌గా తీసుకున్న బెంగళూరు పోలీసులు.. హేమకు మరోసారి నోటీసులిచ్చేందుకు సిద్ధమవ్వగా ఇవాళ హేమ విచారణకు హాజరయ్యారు. విచారణ అనంతరం హేమను అరెస్టు చేశారు పోలీసులు.

రైలు ప్రమాదానికి సంబంధించిన ఫేక్ న్యూస్‌ని రూపొందించి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చాట్‌ జిపిటి టెక్నాలజీని ఉపయోగించి ఆన్‌లైన్‌లో సమాచారం రూపొందించి దాన్ని అనేక‌ ఖాతాలలో పోస్ట్ చేసినందుకు పోలీసులు ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్ లోని కేపీహెచ్​బీ (KPHB) కాలనీ రోడ్డు నంబర్ 1లో నివాసముండే నారాయణరెడ్డి అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ఓ యువతిని ప్రేమించి ఏడాది క్రితం పెళ్ళి చేసుకున్నారు. ఆ పెళ్ళిని యువతి కుటుంబం వ్యతిరేకించింది. కొంత కాలం వారిద్దరూ కాపురం చేసిన తర్వాత యువతి కుటుంబ సభ్యులు యువతిని కిడ్నాప్ చేసి ఎత్తుకెళ్ళారు. అయితే ఆ తర్వాత కూడా ఆ యువతి నారాయణరెడ్డితో ఫోన్ లో మాట్లాడటం చూసిన కుటుంబం, బందువులు నారాయణ రెడ్డిని ఎలాగైనా […]

హైదరాబాద్ కి కూతవేటు దూరంలో.. మొయినాబాద్ లోని ఓ ఫామ్ హౌస్ లో 10మంది పేకాటరాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరంతా కాంగ్రెస్ నాయకులని తేల్చారు. అందులో కీలకమైన వ్యక్తి టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు ఎలుగంటి మధుసూదన్ రెడ్డి. ఆయన టీపీసీసీ సెక్రటరీ కూడా. పట్టుబడింది కాంగ్రెస్ నేతలు కావడంతో ఈ వ్యవహారం స్థానికంగా కలకలం రేపింది. మొయినాబాద్‌ లో ఉన్న సుర‌భి ఎన్‌ క్లేవ్‌ అనే ఫామ్ హౌస్ లోని ఓ […]

ప్రవక్తపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ మాజీ అధికార ప్రతినిధి నూపుర్ శర్మను తెలంగాణకు తీసుకువచ్చి అరెస్టు చేయాలని ఎంఐఎం అధ్యక్షుడు, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్ చొరవ తీసుకోవాలన్నారు. నూపుర్ ని బీజేపీ కాపాడుతోందని, ఆమెను అరెస్టు చేయాలని తాము ప్రధానిని కోరుతున్నా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడడంలేదని ఒవైసీ అన్నారు. తమ పార్టీ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసిందని, ఎఫ్ఐఆర్‌ కూడా నమోదైందని ఆయన చెప్పారు. ఇక్కడి […]