టీవీ ఛానల్ లైవ్లో తుపాకులతో హల్చల్January 10, 2024 సాయుధులై ఛానల్‌లోకి ప్రవేశించిన దుండగులు ఉద్యోగులపై బెదిరింపులకు దిగారు. తమ వద్ద బాంబులు ఉన్నాయని, పోలీసులెవరూ ఇక్కడికి రారంటూ బెదిరించారు.