జాతీయ క్రీడాపురస్కారాల ప్రదానం…సాత్విక్ జోడీకి ‘ఖేల్ రత్న’, షమీకి ‘అర్జున’!January 9, 2024 వివిధ క్రీడల్లో అత్యుత్తమంగా రాణించిన 30 మంది క్రీడాకారులకు దేశ అత్యున్నత క్రీడాపురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ప్రదానం చేశారు.