భారత చెస్ ‘నంబర్ వన్’ గా తెలంగాణా గ్రాండ్ మాస్టర్ అర్జున్!April 2, 2024 తెలంగాణా చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరగేసి చరిత్ర సృష్టించాడు.తొలిసారిగా భారత చదరంగ టాప్ ర్యాంక్ ఆటగాడిగా నిలిచాడు.