కోపా అమెరికాకప్ శిఖరాగ్రాన అర్జెంటీనా!July 16, 2024 కోపా అమెరికాకప్ ఫుట్ బాల్ టోర్నీలో ప్రపంచ చాంపియన్ అర్జెంటీనా సరికొత్త చరిత్ర సృష్టించింది. ఉరుగ్వే 15 టైటిల్స్ రికార్డును అధిగమించింది.