హైదరాబాద్‌లో భారీ అగ్ని ప్రమాదంNovember 11, 2024 హైదరాబాద్ నగరంలోని ఆరాంఘర్‌లో సోమవారం మధ్యాహ్నం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది.