ఏపీలో సర్క్యూట్ టూర్ బస్సులు! రూట్స్ వివరాలివే..March 5, 2024 ఎపీలోని ముఖ్యమైన, చారిత్రాత్మక ప్రదేశాలను అనుసంధానం చేస్తూ కొన్ని సర్క్యూట్ టూర్ బస్సులను రెడీ చేసింది ఆర్టీసీ.