ఆర్టీసీ బస్సులో ప్రయాణించిన వైఎస్ షర్మిలOctober 18, 2024 ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఇవాళ పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. బస్సులో ఆమె విజయవాడ బస్ స్టాండ్ నుంచి తెనాలి వరకు ప్రయాణం చేశారు.