కొన్ని రీసెంట్ సర్వేల ప్రకారం ఇండియాలోని స్మార్ట్ ఫోన్ యూజర్లు తమ ఫోన్లలో డీఫాల్ట్‌గా వచ్చే యాప్స్ కాకుండా సుమారు 5 నుంచి 50 అప్లికేషన్ల వరకూ గూగుల్ ప్లే స్టోర్ లేదా ఇతర యాప్ స్టోర్స్ నుంచి డౌన్‌లోడ్ చేసుకుంటున్నారట.
apps
మొబైల్‌లో డేటా అయిపోయి ఇంటర్నెట్ వాడలేక ఇబ్బందిపడే వాళ్లు చాలామంది ఉంటారు. వీడియోలు చూడకపోయినా, డౌన్‌లోడ్లు చేయకపోయినా మొబైల్ డేటా ఎందుకు అయిపోతుందో తెలియక సతమతమవుతుంటారు.
ఈ ఏడాది ముగుస్తున్న సందర్భంగా గూగుల్ ప్లే ‘బెస్ట్ ప్లే 2022’ అవార్డులను ప్రకటించింది. గూగుల్ ప్లే ఎడిటోరియల్ టీమ్ ఈ విన్నర్లను సెలక్ట్ చేసింది.