ఆమధ్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నానంటూ హడావిడి చేసిన ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్వతంత్రంగా రాజకీయాలు చేస్తానని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ మీటింగ్ లకు హాజరవుతున్నా తన అసంతృప్తి వ్యక్తం చేస్తూ వారికి చెమటలు పట్టిస్తున్నారు. పార్టీ ఆయన్ను బయటకు పొమ్మనలేక, ఆయన వాగ్బాణాలు తట్టుకోలేక సతమతం అవుతోంది. ఈ దశలో కేసీఆర్ జాబ్ మేళా, జగ్గారెడ్డికి ఓ ఆయుధంలా మారింది. తెలంగాణలో ఉద్యోగాల భర్తీ గురించి అసెంబ్లీలో సీఎం కేసీఆర్ కీలక ప్రకటన చేయడంపై వ్యక్తిగతంగా హర్షం […]