టెక్ దిగ్గజం యాపిల్.. నేడు లేటెస్ట్ ఐఫోన్ 15 ను రిలీజ్ చేయబోతోంది. యూఎస్‌లోని కాలిఫోర్నియాలో ఉన్న యాపిల్ పార్క్‌లో ఈ రోజు జరగనున్న ‘వండర్‌లస్ట్’ ఈవెంట్ వేదికగా యాపిల్ తన లేటెస్ట్ డివైజ్‌లు, ఓఎస్ వెర్షన్స్‌ను లాంచ్ చేయబోతోంది.
Apple
iPhone 15 Series | గ్లోబల్ టెక్ దిగ్గజం `ఆపిల్ (Apple)` తన ఐ-పోన్ 15 సిరీస్ (iPhone 15 Series) ఫోన్ల ఆవిష్కరణ ముహూర్తం ఖరారైంది. ఆపిల్ వండర్‌లస్ట్ (Wonderlust)` ఈవెంట్‌లో ఐ-ఫోన్ 15 సిరీస్ ఫోన్ల (iPhone 15 Series) ను మార్కెట్లో ఆవిష్కరిస్తారు.
రీసెంట్‌గా యాపిల్ సంస్థ.. ఐఫోన్ యూజర్లకు కొన్ని సూచనలు చేసింది. మొబైల్ సెక్యూరిటీని దృష్టిలో ఉంచుకుని ఛార్జింగ్ పెట్టేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
సరికొత్త ఐఓఎస్ 17 తో ఐఫోన్ విజువల్ లుకప్ ఫీచర్ మరింత మెరుగవ్వనుంది.
యాపిల్ కంపెనీ రిటైల్ విభాగంలో కొంతమంది ఉద్యోగులకు లే ఆఫ్‌లు ఇస్తారంటూ ప్రచారం జరిగింది. దీంతో యాపిల్ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో టిమ్ కుక్ ఈ ప్రకటన చేయడం వారిలో భయాన్ని తొలగించింది.