Appagintalu

మామూలుగా ప్రతీ సంవత్సరంలాగానే పిల్లలకుపరీక్షలు అయిపోయాయి. వేసవి శెలవులు ఇచ్చేశారు.మంచి ఎండలు కాస్తున్నాయి. సుబ్బా రావు ఎలాగో ఆఫీసుకు వెళ్ళి వస్తున్నాడు.ప్రతి సంవత్సరం లాగానే సుబ్బారావు భార్య…