నా టార్గెట్ జగన్ మాత్రమే.. షర్మిల విమర్శలు మొదలుJuly 22, 2024 వివేకా హంతకులతో కలసి జగన్ తిరుగుతున్నారని, బాబాయ్ హత్యపై ఢిల్లీలో ఆయన ఎందుకు ధర్నా చేయలేదని లాజిక్ తీశారు షర్మిల.