సుప్రీంకోర్టు తిరస్కరించిన కేసులో ఎఫ్ఐఆర్ ఏంటి..?July 12, 2024 ఇది ముమ్మాటికీ రాజకీయ కక్షసాధింపేనంటూ వైసీపీ విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలో సీఐడీ మాజీ డీజీ సునీల్ కుమార్ ఆసక్తికర ట్వీట్ వేశారు.