AP Police

వ్యూహం’ సినిమా ప్రమోషన్‌ సమయంలో చంద్రబాబు, ఆయన కుటుంబసభ్యులతో పాటు పవన్‌ కల్యాణ్‌ వ్యక్తిత్వాలను కించపరిచే విధంగా వర్మ ఎక్స్‌లో పోస్టులు పెట్టారంటూ కేసు నమోదు

ఏపీ పోలీసు అధికారుల్లో చురుకుదనం తగ్గిపోయిందని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు . గత వైసీపీ ప్రభుత్వంలో ఉన్న విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని పవన్ అసహనం వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే అస్మిత్ రెడ్డి మాత్రం పట్టుబట్టి సీఐతో సారీ చెప్పించుకుని తన పంతం నెగ్గించుకున్నారు. అస్మిత్ రెడ్డి, సీఐతో సారీ చెప్పించుకోడాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు.

ప్రభుత్వం మారినా పోలీసులకు మాత్రం తిట్లు కామన్ అయిపోయాయి. అప్పట్లో లోకేష్ ఆవేశపడుతుంటే సైలెంట్ గా నిలబడిన పోలీసులు ఇప్పుడు జగన్ ఆగ్రహాన్ని చవిచూడాల్సి వచ్చింది.

మచ్చుమర్రి ఘటనలో ప్రభుత్వం ఇరుకున పడింది. విచారణ ఆలస్యం కావడంతో ప్రతిపక్షం విమర్శల జోరు పెంచింది. దీంతో పోలీసులపై సస్పెన్షన్ వేటు పడింది.

పోలీసులు వైసీపీ నేతల బానిసలు అని కొంతమంది కామెంట్ చేస్తున్నారని.. అలాంటి వ్యాఖ్యలతో తమ మనోభావాలను దెబ్బతీయొద్దని అన్నారు గుంటూరు రేంజ్ డీఐజీ త్రివిక్రమ వర్మ. అన్ని రాజకీయ పార్టీలు తమకు సమానమే అని ఆయన స్పష్టం చేశారు. మాజీ ముఖ్యమంత్రి ఇంటి దగ్గర 150 మందితో సెక్యూరిటీ ఇస్తున్నామని.. మరి వాళ్ళను టీడీపీ బానిసలు అనాలా అని ప్రశ్నించారు. పోలీసులపై అనవసరమైన కామెంట్స్ చేసి తమ మనోభావాలు దెబ్బతీయొద్దన్నారు త్రివిక్రమ వర్మ. కంతేరులో వ్యక్తిగత గొడవ.. […]