రూ.10 లక్షలతో పుస్తకాలు కొన్న పవన్ కళ్యాణ్.. ఎందుకో తెలుసా?January 11, 2025 ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత డబ్బు రూ. 10 లక్షలతో పుస్తకాలకు ఆర్డర్ ఇచ్చారు.