ఏపీ కొత్త డీజీపీగా హరీష్ కుమార్ గుప్తా నియమితులయ్యారు.
AP Goverment
వాలంటీర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తూ మూడు రోజుల నిరసన కార్యక్రమాలను చేపట్టబోతున్నారు.
వాట్సాప్ ద్వారా 153 పౌర సేవలు ఇచ్చేందుకు కార్యచరణ రూపొందిస్తామని మంత్రి నారా లోకేష్ అన్నారు.
దివ్యాంగులకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే అర్హులైన వారందరికీ స్కూటీలను పంపిణీ చేయనుందని ఏపీ వీరాంజనేయ స్వామి తెలిపారు.
అంగన్వాడీ సమస్యల పరిష్కరానికి ప్రభుత్వం సిద్దంగా ఉందని ఏపీ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి వెల్లడించారు
ఏపీ ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. సర్కార్ ఆధీనంలో నడుస్తున్న లిక్కర్ షాపులను రద్దు చేస్తూ ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చింది.
ఏపీలో 16 మంది ఐపీఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేసింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.