మద్యం మత్తులో బెదిరింపు కాల్స్ చేసినట్టు అనుమానం?
AP Deputy CM
తమ డిమాండ్లు పరిష్కరించాలని విజ్ఞప్తి.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామన్న పవన్
తిరుమల లడ్డూ వివాదంలో అనుచిత వ్యాఖ్యలు చేశారని పిటిషన్
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను కోరిన కాంట్రాక్ట్ ఉద్యోగులు
గతానికి ఇప్పటికీ సినిమాల పరిస్థితి చాలా మారిందన్నారు పవన్. తాను సినిమా ఇండస్ట్రీకి చెందినవాడినే అయినా, అలాంటి పాత్రల్లో నటించడానికి ఇష్టం ఉండదన్నారు.
పదుల సంఖ్యలో ఏనుగులు గుంపులుగా వచ్చి ఇళ్లు, పంటలు నాశనం చేస్తున్నాయి. ఇలా వచ్చే ఏనుగులను తిరిగి అడవిలోకి పంపేందుకు కుంకీ ఏనుగులు (ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చిన ఏనుగులు) అవసరం.
గ్రామీణ రహదారుల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి మరింత సాయం అడుగుదామన్నారు డిప్యూటీ సీఎం పవన్. ఈ విషయంలో ప్రజల నుంచి కూడా సలహాలు స్వీకరిస్తామని చెప్పారు.