వంద రోజుల పాలనలో కూటమి సర్కార్ ఒక్క హామీ అమలు చేయలేదు : వైఎస్ షర్మిలSeptember 25, 2024 వంద రోజుల పరిపాలనలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ అమలు చేయలేదని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు.