ప్రతి 11 నిమిషాలకో మహిళ హత్య : ఐరాస చీఫ్November 22, 2022 నవంబర్ 25న జరుపుకోనున్న ‘మహిళలపై హింస నిర్మూలన’ అంతర్జాతీయ దినోత్సవం సందర్భంగా ఐరాస చీఫ్ ఈ వ్యాఖ్యలు చేశారు.