Anti Psychops

నేషనల్‌ క్రైం రికార్డ్స్‌ బ్యూరో (NCRB) నిర్వహించిన సీసీటీఎన్‌ఎస్‌ హ్యాకథాన్‌ అండ్‌ సైబర్‌ చాలెంజ్‌-2022లో తెలంగాణ పోలీస్‌ టూల్‌ మొదటి స్థానంలో నిలిచింది. మొత్తం మూడు విభాగాల్లో పోటీలు నిర్వహించగా.. పోలీస్ అప్లికేషన్ విభాగంలో తెలంగాణకు మొదటి స్థానం దక్కింది. తెలంగాణ పోలీస్ తయారు చేసిన సైబర్‌ క్రైం అనాలసిస్‌ అండ్‌ ప్రొఫైలింగ్‌ సిస్టం -Cycaps (సైకాప్స్‌) టూల్‌ కు ప్రశంసలు లభించాయి. ఈ సైకాప్స్ టూల్ సృష్టి కర్త.. ఇంటెలిజెన్స్‌ సెల్‌ ఎస్పీ దేవేందర్‌ సింగ్‌. […]