రాజరికం ఇక చాలు…బ్రిటన్ లో పౌరుల నిరసనలుSeptember 17, 2022 బ్రిటన్ లో రాజరికానికి వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పౌరులు రాజరికాన్ని నిరసిస్తూ ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. నినాదాలు చేస్తున్నారు. బ్రిటన్ రాణి ఎలిజబెత్ II మరణం తర్వాత ఈ నిరసనలు ఊపందుకోవడం గమనార్హం.