రాష్ట్రపతి ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థికి వైసీపీ మద్దతు ఇవ్వాలనుకుంటే.. ఇదే అదనుగా ప్రత్యేక హోదా లాంటి డిమాండ్లు ఉండాలని, కనీసం విశాఖ స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేట్ పరం చేయకుండా హామీనైనా సాధించాలని ప్రజాసంఘాలు, ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తూ వచ్చాయి. ఇప్పటి వరకు మౌనంగా ఉన్న వైసీపీ.. బేషరతుగా ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ప్రకటించింది. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక గిరిజన మహిళను రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేయడం శుభపరిణామమని వైసీపీ ప్రకటించింది. సామాజిక […]
announces
రాష్ట్రపతి ఎన్నికల్లో టీఆర్‌ఎస్ స్పష్టమైన వైఖరి తీసుకుంది. బీజేపీతో ఢీ అంటే ఢీ అంటున్న కేసీఆర్.. రాష్ట్రపతి ఎన్నికల్లోనూ ఎన్‌డీఏకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక కోసం ఎవర్నీ సంప్రదించకుండా మమతా బెనర్జీ ఏర్పాటు చేసిన భేటీని గతంలో టీఆర్‌ఎస్ వ్యతిరేకించింది. నిర్ణయం తీసుకుని దాన్ని తమపై రుద్దుతామంటే అంగీకరించబోమంటూ ఆ భేటీని టీఆర్‌ఎస్ బహిష్కరించింది. కాంగ్రెస్‌తో వేదిక పంచుకునేందుకు టీఆర్‌ఎస్ అంగీకరించలేదు. దాంతో టీఆర్ఎస్ రాష్ట్రపతి ఎన్నికల్లో ఏ పక్షాన ఉంటుందన్న దానిపై […]
పీజేఆర్ కుమార్తె, టీఆర్‌ఎస్ కార్పొరేటర్ విజయారెడ్డి పీసీపీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిని కలిశారు. రేవంత్ రెడ్డి నివాసానికి వెళ్లిచర్చలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్టుగా ప్రకటించారు. తన తండ్రి సీఎల్‌పీ లీడర్‌గా పనిచేశారని, కాంగ్రెస్‌లో ఉంటూనే మరణించారని, ఆయన ఆశయాల మేరకు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో సోనియా గాంధీ నాయకత్వంలో నడవాలని నిర్ణయించుకున్నట్టుగా ఆమె చెప్పారు. పార్టీలో చేరాలన్న ఉద్దేశంతో చర్చలు జరిపేందుకు వచ్చానన్నారు. టీఆర్ఎస్‌లో పరిస్థితులు బాగోలేవన్నారు. […]
టీడీపీకి రాజీనామా చేసిన సందర్భంగా దివ్యవాణి తన ప్రెస్‌మీట్‌లో ఒక జర్నలిస్టుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అధికార ప్రతినిధి పదవి అంటే కత్తిడాలు కూడా ఇవ్వాలా అంటూ ఒక జర్నలిస్ట్ ఇడియట్ తన గురించి మాట్లాడారంటూ.. ” థూ.. నీ బతుకు నీవు, నీ బతుకు చెడ, మనస్సాక్షి ఉన్నవాడివైతే ఉరేసుకుని చస్తావ్‌రా ఇడియట్.. నా ఆవేదన చెప్పుకుంటే కత్తిడాలు అని మాట్లాడుతావా?” అంటూ దివ్యవాణి విరుచుకుపడ్డారు. ప్రెస్‌మీట్‌లో సదరు జర్నలిస్ట్ పేరును ఆమె చెప్పలేదు. దాంతో వైసీపీ […]
ఆధునిక యుగంలో కూడా నియంతలా పాలిస్తున్న ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ దేశ ప్రజలను కట్టడి చేయడంలోనే కాదు, కరోనా కట్టడిలోనూ నియంత అనిపించుకున్నారు. కరోనా ప్రపంచ దేశాలకు విస్తరిస్తున్న తొలిదశలో ఉత్తర కొరియా సరిహద్దులు మూసివేశారు. ప్రపంచంతో బంధాలు తెంపేసి వైరస్ కి నో ఎంట్రీ చెప్పేశారు. ఇప్పటి వరకూ ఈ ప్రపంచంలో కరోనా జాడ ఎరగని దేశం ఏదైనా ఉందీ అంటే అది ఉత్తర కొరియానే. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కరాళ […]