announces

శబరిమలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్దసంఖ్యలో అయ్యప్ప స్వాములు వెళ్తారు. కొందరు సివిల్‌లో కూడా శ‌బ‌రిమ‌ల‌కు వెళ్లి అయ్యప్పను దర్శించుకుంటారు.

ఈ పైలట్‌ ప్రాజెక్ట్‌ వచ్చే ఏడాది మార్చి 31 వరకు అమల్లో ఉంటుంది. కేబినెట్‌ తీసుకున్న ఈ నిర్ణయం తక్షణం అమలులోకి వస్తుందని మంత్రి అలీ సబ్రా తెలిపారు.

వెబ్ సిరీస్ లోని ప్రతి ఎపిసోడ్ లో అసభ్యకర దృశ్యాలు, మాటలు కచ్చితంగా ఉండేలా ప్లాన్ చేసుకొని తెరకెక్కించారన్న ఆరోపణలు వచ్చాయి. క్లీన్ ఫ్యామిలీ ఇమేజ్ ఉన్న వెంకటేష్ ఈ ఒక్క వెబ్ సిరీస్ తో ఆ వర్గానికి కాస్త దూరం అయ్యాడు.