Anni Manchi Sakunamule

Anni Manchi Sakunamule Movie Review: యువహీరో సంతోష్ శోభన్ 2011 లో ఎంట్రీ ఇచ్చినప్పట్నుంచీ నటించిన 9 సినిమాలూ సక్సెస్ కి దూరంగా వుండిపోయి స్ట్రగుల్ చేస్తున్న సందర్భంలో, 10 వ అవకాశంగా ‘అన్నీ మంచి శకునములే’ విడుదలైంది.