అన్నమయ్య జిల్లాలో ఏనుగుల బీభత్సం.. నలుగురు మృతిFebruary 25, 2025 ఓబులవారి పల్లె మండలం గుండాలకోన వద్ద ఏనుగుల దాడిలో నలుగురు భక్తులు మృతి.. మరో ఇద్దరి పరిస్థితి విషమం